Surprise Me!

Heavy Rain in Dehradun: ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం | Uttarakhand Rains | Asianet News Telugu

2025-09-16 0 Dailymotion

ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద బీభత్సం కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి, ఇళ్ళు, దుకాణాలు నీటమునిగాయి. పర్వత ప్రాంతాల్లో నేలచరియలు చోటుచేసుకుని రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

#Dehradun #Uttarakhand #HeavyRain #DehradunRain #UttarakhandRain #FloodUpdate #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon